Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరులో ఆలయ అంగడి గదుల కూల్చివేత, భక్తుల ఆందోళన
    అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం చేసిన మూడు అంగడి గదులను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి జేసీబీతో కూల్చివేశారు. ఆలయ కమిటీ ఈ గదుల ఆదాయంతోనే ధూప దీప నైవేద్యాలు నిర్వహించేది. నేలమట్టమైన గదుల వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ భూములను కాపాడాలని కోరారు# కొత్తూరు మురళి.  
    237 Views
  • పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు గురువారం రోజు ఉదయం రాయచోటి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు వేసవికాలం ఎక్కువ కావడంతో ప్రజలు దాహార్తి తీర్చేందుకు రాయచోటి పురపాలక సంఘం వారు ఏర్పాటుచేసిన చలివేంద్రం మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుత్తులతో కలిసి ప్రారంభించిన...
    312 Views
  • పుంగనూరు: ముగిసిన గంగమ్మ జాతర
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన గంగ జాతర బుధవారం రాత్రి అమ్మవారి జల్దీ కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. 'ఈ సంవత్సరం వెళ్లి వచ్చే సంవత్సరం రావమ్మా, భక్తులను చల్లగా కాపాడమ్మా' అంటూ ఆశాదీరాల వారు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    256 Views
  • పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
    పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ సుబ్బారాయుడుకు అప్పగించారు. పెద్ద అల్సాపురం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళదిగా గుర్తించిన పర్సును ఆమెను పిలిపించి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ అప్సర్‌ను సీఐ అభినందించారు# కొత్తూరు మురళి.
    260 Views
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
    ఎమ్మిగనూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన, ABN ఛానల్, న్యూస్ పత్రిక పై నిరసన కార్యక్రమం మరియు రాధాకృష్ణ దిష్టి బొమ్మ దగ్గం చేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పత్రిక ను అగ్గి,మంటల లో వేయడం,తరువాత టౌన్ పోలీస్ స్టేషన్ లో ABN ఛానల్ పై, మీడియా పై,ఎడిటర్ పై కెమెరా మ్యాన్ పై, కేసు నమోదు చేయాలనీ టౌన్ CI, SI గారికి ఫీర్యాదు చేయడం...
    353 Views
  • నిజామాబాద్: భారతీయజనతాపార్టీ కార్యకర్తను పరమార్షిన్‌చినా ఎమ్మెల్యే
    నిజామాబాద్ నగరానికి చెందీన భారతీయజనతాపార్టీ నాయకులు, ధుబ్బా 16 వ డివిజన్ కి చెంధినా కార్పొరేటర్ శ్రీమతి. పంచారెడ్డి అనితా గారి భర్త కి.శే. పంచారెడ్డి సురేష్ గారు ఇటివల గుండెపోటుతో మారనిన్చాగ. ఈ రోజు వారి కుటుంబన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కలిసి పరమార్షిన్‌చారు
    312 Views
  • శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్
    మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 34 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని...
    318 Views
  • ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
    మల్కాజ్‌గిరి:  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో బస్ షెల్టర్ల అవసరం, దోమల సమస్య తీవ్రత, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లోతుకుంట ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల...
    821 Views
  • రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
    పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి 10వేల లంచం తీసుకుంటున్న RI నీ ACB అధికారులు గురువారం పట్టుకున్నారు. భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన RI కి 10,000 ఇస్తుండగా ACB అధికారుల వల పన్ని పట్టుకున్నారు. ACB DSP  విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో MRO మరో అధికారి కూడా ACB అధికారులకు...
    327 Views
  • ప్రతి అభివృద్ధిలో చీరాల రోటరీ క్లబ్ ముందుంటుంది
    నేడు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంటు జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో రూ.11,000/- లు విలువగల 2 దహన యంత్రాలను (INCINERATORS) వాడరేవు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు బాలికల సౌకర్యార్థం పరిశుభ్రతకు,ఆరోగ్యం కొరకు హెడ్ మాస్టర్ రత్నకుమారి,టీచర్ దండా నారాయణరావు రోటరీ క్లబ్ వారిని అడిగిన పిదప బాలికల మరుగుదొడ్ల నందు బిగించి, జాగ్రత్తగా ఉపయోగించు కోవాలని ప్రెసిడెంట్ సూచన చేశారు....
    285 Views