ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
మల్కాజ్‌గిరి: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రాంతంలో బస్ షెల్టర్ల అవసరం, దోమల సమస్య తీవ్రత, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లోతుకుంట ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల...