Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
    మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ నాయకులను, మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ, "ఏబీఎన్ అంటే ఆల్ టైం బోగస్ న్యూస్" అని విమర్శించారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా, కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచే స్థాయికి దిగజారడం తగదని హర్షవర్ధన్ రెడ్డి...
    274 Views
  • మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ ప్రారంభం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో 1 నుండి 5వ తరగతి వరకు ప్రవేశాలకు లాటరీ విధానంలో సీట్లను కేటాయించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, ఈ ఏడాది నుంచే 1 నుండి 5వ తరగతుల వరకు తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ తెలిపారు.
    250 Views
  • మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్.
      'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్ 09-04-2026 Thu 18:03 | Andhra Chandrababu Slams Jagans Mavigan Capital Proposal వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్ వేశారు. ఏపీ రాజధానిగా జగన్ 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్‌ను ప్రతిపాదించడంపై ఎద్దేవా చేసిన చంద్రబాబు, "రాజధానిగా వాటికన్‌ను సూచించనందుకు సంతోషం" అంటూ...
    317 Views
  • నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్.
      నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్ 09-04-2026 Thu 16:59 | Andhra Chandrababu Naidu Fires at Jagan Over Amaravati Construction   బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి, భూ సమస్యలకు శాశ్వత...
    268 Views
  • యువ కరాటే క్రీడాకారుడు అభిలాష్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రాన్ని అందజేశారు అభిలేష్ అనేక టోర్నమెంట్ లో పాల్గొని పలు పథకాలు సాధించి నా విషయాన్ని వివరించి అతని శిక్షణ పోటీల కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు అతని ప్రతిభను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం...
    262 Views
  • మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
    మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీసీపీ భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్, ఇతర అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త ఆటంకాలను వెంటనే తొలగించాలని, రోడ్లపై అనధికారిక వాహన...
    442 Views
  • మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
    మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, నకిలీ విత్తనాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో డిసిపి భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఎడి సురేఖ, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో, నకిలీ పత్తి విత్తనాల వినియోగంతో రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు,...
    274 Views
  • "అత్యవసర సేవలకే అడ్డుగా రోడ్లు… కౌకూర్ పరిస్థితి బహిర్గతం!
    మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, IAS, కౌకూర్‌లోని మోడల్ మార్కెట్–మహిళా మండల్ వద్ద కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. మహాదేవపూర్, కౌకూర్ ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలు, ఇరుకైన వీధుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గమనించారు. అత్యవసర సేవలు, స్కూల్ బస్సులు చేరుకోలేని పరిస్థితిపై స్థానికులు...
    349 Views
  • హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి
    హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజు క్రీడలను సాధన చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా యువజన క్రీడా సేవలాధికారి హనుమంత రెడ్డి, ప్రిన్సిపాల్ సులేమాన్ తో కలిసి వైద్య విద్యార్థుల కోసం క్రీడా సామాగ్రిని అందజేశారు. వైద్య వృత్తి సవాళ్లతో కూడుకుందని, ఒత్తిడిని అధిగమించేందుకు...
    289 Views
  • భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
    భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం భీమారం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకొని పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన...
    Like
    1
    360 Views