పత్రికా ప్రకటన
విజయవాడ, తేదీ: 08.04.2026
*ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి రూ.170 కోట్లతో భారీ ప్రణాళిక*
*----- ఖేలో ఇండియా నిధులతో స్టేడియం అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని చిన్ని, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
*విజయవాడ :*
రాబోయే మూడు సంవత్సరాలలో ప్రతి...
ప్రచురుణార్థం
08.04.26
*గుణదల విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయం ప్రారంభం*
*ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, అధికారులతో కలసి ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్*
*విజయవాడ* : ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించడమేకాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు...
*బి.బి.ఎ. మీడియా కమిటీ ఛైర్మన్గా జయప్రకాష్ నియామకం*
*విజయవాడ:- అత్యంత ప్రతిష్టాత్మకమైన బెజవాడ బార్ అసోసియేషన్ (బి.బి.ఎ.) మీడియా కమిటీ ఛైర్మన్గా విష్ణుబొట్ల జయప్రకాష్(జేపీ) నియమితులయ్యారు. ఈ మేరకు బి.బి.ఎ. అధ్యక్ష, ప్రధాన...
వేమూరు నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబుగారు...
వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబుగారు తమ చేతులు మీదుగా 1,795 పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పారదర్శకంగా కూటమి ప్రభుత్వం 22.79లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62.04లక్షల పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది....
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.
ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరును లక్ష్యంగా చేసుకుని అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ అనుమతుల మంజూరు, పెండింగ్ ఫైళ్లు, అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై లోతైన పరిశీలన...
తాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు . సమాచార అందుకున్న పోలీస్ లు వెంటనే రూరల్ ఎస్ ఐ కాటయ్య మరియు csdt మల్లేష్ స్పెషల్ టీ తో కలిసి దాడులు నిర్వహించారు దాడిలో 133 దోమోస్టిక్ మరియు కమర్షియల్స్ సిలిండర్ లు సీజ్ చేసి మురళి అనే అదుపులో కి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వి.చందపు నాయుడు మద్దివలస కొట్టిశ రోడ్డులోని చెరువుగట్టు వద్ద ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ వైర్లల ఆవుకు తగిలి విద్యుత్ షాక్తో అక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ దిగువకు ఉండడం ఎప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
#RAJESH
సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. బుధవారం మామిడిపల్లి జంక్షన్, గాంధీజీ జంక్షన్, బైపాస్ రోడ్డు కూడలిలో తనిఖీలు చేపట్టారు. స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక అనే బోర్డులు ఏర్పాటు చెయ్యడం, రోడ్డు పక్కన ఉన్న పొదలు తొలగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు....