Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
    భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వంటశాల పరిశీలించి, పరిశుభ్రతపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
    Like
    1
    341 Views
  • జాబ్ ఇస్తామంటూ యువకుడిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్.|
    మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ పరిధిలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్ పేరుతో యువకుడిని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నారు. 08-04-2026 మధ్యాహ్నం 3:00 గంటలకు హిమాన్షు వినోద్ బిహాని (వయసు 24 సంవత్సరాలు), స్వయం ఉపాధి, భూపతిరావు నగర్, అల్వాల్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, 06-04-2026 ఉదయం 11:48 గంటల నుండి మధ్యాహ్నం 2:50...
    520 Views
  • "పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|
    మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. 08-04-2026 ఉదయం 11:00 గంటలకు జే. సాత్విక్ గౌడ్ (వయసు 18 సంవత్సరాలు), విద్యార్థి, కొంపల్లి సాయి కృపా అపార్ట్‌మెంట్స్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, 04-04-2026 ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అల్వాల్ లోని లోయోలా కాలేజ్ వెనుక గేట్ వద్ద యెల్లమ్మ ఆలయం దగ్గర తన మామ  గ్లామర్ బైక్ (నంబర్:...
    413 Views
  • MLC Kalvakuntla kavitha announcing new party on 25th April
    🟥 ఈ నెల 25న కొత్త పార్టీ ప్రకటన – కవిత ఈ నెల 25న తమ కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలేనని ఆమె వ్యాఖ్యానించారు. తమ పార్టీ మాత్రం తెలంగాణకు చెందిన ఇంటి పార్టీగా ఉంటుందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రకటన కీలక మార్పులకు దారితీసే...
    279 Views
  • మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత
    మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల గారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించి, వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.   వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా...
    340 Views
  • విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం
    విజయవాడ    విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం    పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు గౌస్ మొయిద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు   *మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్*   కమిటీల నియామకం, డిజిటలైజేషన్ పార్టీ యంత్రాంగం సిద్ధం   విజయవాడ...
    285 Views