పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్విన రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో విపరీతమైన దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతోంది. దీనివల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్...
చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన గాంధీ, భార్య రాసతితో కలిసి చౌడేపల్లెలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. రాసతికి స్థానికుడు నరసింహులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నిన్న రాత్రి గాంధీ, అతని కుమారుడు సందీప్, నరసింహులు మద్యం సేవించడానికి వెళ్లారు. మత్తులో ఉన్న నరసింహులు గాంధీని బండరాళ్లతో కొట్టి చంపాడు. భయపడిన సందీప్ అడవిలోకి వెళ్లిపోయాడు....
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, రహదారుల భవన శాఖ అధికారికి బిజెపి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున...
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకుల వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి అమ్మవారి కళ్యాణం, ఊరేగింపు జరిగి, నడివీధిలో భక్తుల దర్శనానికి ఉంచబడుతుంది. బుధవారం సాయంత్రం అమ్మవారి జల్ది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి పోలీసుల...
ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కసినేని మహేందర్ నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి...
రామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో నూతన దేవాలయం ఏర్పాటు రామాపురం మండలం కల్పనాయిని చెరువు గ్రామంలోని మూల పల్లెలో శ్రీ సీతారామ స్వాములు నూతన దేవాలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు రాయచోటి నియోజకవర్గ టిడిపి యువ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా...
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి కంటిపై తీవ్ర గాయానికి దారితీసింది. బాధితుడు నిశాని జితేందర్ అందించిన వివరాల ప్రకారం ఘటన ఇలా ఉంది.
మచ్చబొల్లారం, కొత్తబస్తీకి చెందిన నిశాని జితేందర్ (21), తన తండ్రి శ్రీపతి మరియు తమ్ముడితో కలిసి తమ ప్యాసింజర్ ఆటో (TS10UB5761)లో గ్యాస్ నింపుకోవడానికి...
మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 423 మొబైల్ ఫోన్లు అంగన్వాడీ టీచర్లు కు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్లో అనుమతి లేని బోర్ల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. నీటి కొరతను కారణంగా చూపిస్తూ కొందరు వ్యక్తులు, నిర్మాణదారులు నియమాలను పక్కన పెట్టి అక్రమంగా బోర్లు తవ్వించడం పెరుగుతున్నది. ఇది కేవలం చట్టవిరుద్ధమే కాకుండా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో అల్వాల్ ప్రాంతంలో...
------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు
మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల కొత్తగూడలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ స్థానిక కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక భవనంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహసభలో ఆయన ముఖ్యఅధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సాంఘిక జీవన విధానాల ప్రతిబింబమే సాంస్కృతికి పునాదని, ఆ సమాజం యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ సమాజం పై ప్రభావం...