అగన్వాడీ టీచస్సార్ కి మొబైల్స్ పంపిణి చేసిన ఎంమ్మెల్యే
మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 423 మొబైల్ ఫోన్లు అంగన్వాడీ టీచర్లు కు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 44 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com