క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్‌లో కలకలం!
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి కంటిపై తీవ్ర గాయానికి దారితీసింది. బాధితుడు నిశాని జితేందర్ అందించిన వివరాల ప్రకారం ఘటన ఇలా ఉంది. మచ్చబొల్లారం, కొత్తబస్తీకి చెందిన నిశాని జితేందర్ (21), తన తండ్రి శ్రీపతి మరియు తమ్ముడితో కలిసి తమ ప్యాసింజర్ ఆటో (TS10UB5761)లో గ్యాస్ నింపుకోవడానికి...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com