"ఇప్పుడు ఇలా బోర్లు తవ్వితే… రేపు నీళ్లు దొరకవు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్‌లో అనుమతి లేని బోర్ల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. నీటి కొరతను కారణంగా చూపిస్తూ కొందరు వ్యక్తులు, నిర్మాణదారులు నియమాలను పక్కన పెట్టి అక్రమంగా బోర్లు తవ్వించడం పెరుగుతున్నది. ఇది కేవలం చట్టవిరుద్ధమే కాకుండా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అల్వాల్ ప్రాంతంలో...
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com