శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో నూతన దేవాలయం ఏర్పాటు రామాపురం మండలం కల్పనాయిని చెరువు గ్రామంలోని మూల పల్లెలో శ్రీ సీతారామ స్వాములు నూతన దేవాలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు రాయచోటి నియోజకవర్గ టిడిపి యువ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా...
0 Comments 0 Shares 49 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com