మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం చాలా బాధాకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని మాజీ మంత్రి కే. తారకరామారావు (KTR) గారు, ఎమ్మెల్సీ ఎల్. రమణ గారు కలిసి విజ్ఞప్తి చేశారు
సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు
🔹 ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.
పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం, అలాగే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశముంది.
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య గారు (వాటర్ మెన్ ) మరణించడం జరిగింది
నాయకుల ద్వారా తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వాయిస్ ఛైర్మెన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండ పల్లి మాజీ ZPTC ఉప్పల వెంకటేష్ అన్న గారు, 3000/- రూపాయలు మరియు, 12 వ వార్డు మెంబర్, నాయిని లక్ష్మీకాంత్ గౌడ్ గారు 2000 రూ, మరియు గ్రామపంచాయతీ తరపున 10,000...
మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుకన్య, దేవేంద్ర అనే దంపతులు తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ. 30 లక్షలు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి...
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం జరిగింది ఈ విషయాన్ని గౌరవనీయులు సంగాయిపల్లి మరియు రాంపూర్ సర్పంచ్ గారు శ్రీ నిర్మల శ్రీశైలం యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించి రోడ్డు పరిశీలించి నేడు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది.
ఈ యొక్క రోడ్డు పనులు చౌదర్పల్లి పరిధి...
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్వాంత్ర వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్ లోనే ప్రమాదక స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి...
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు స్వయంగా ఎమ్మిగనూరు డివిజన్ DSP గారికి అందజేశారు.
ఈ సందర్భంగా రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు...