DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి
    ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు స్వయంగా ఎమ్మిగనూరు డివిజన్ DSP గారికి అందజేశారు.   ఈ సందర్భంగా రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు...
0 Comments 0 Shares 220 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com