వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం జరిగింది ఈ విషయాన్ని గౌరవనీయులు సంగాయిపల్లి మరియు రాంపూర్ సర్పంచ్ గారు  శ్రీ నిర్మల శ్రీశైలం యాదవ్  గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించి రోడ్డు పరిశీలించి నేడు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రోడ్డు పనులు చౌదర్పల్లి పరిధి...
Like
1
0 Comments 0 Shares 130 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com