మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారు
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్వాంత్ర వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్ లోనే ప్రమాదక స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి...
0 Comments 0 Shares 365 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com