Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్‌లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు. అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  పైప్‌లైన్ పనుల్లో సరైన లెవల్స్...
    282 Views
  • రామయంపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు
    రామయంపేట పట్టణంలోని పెట్రోల్ బంకులు మంగళవారం అర్ధరాత్రి దాటినా వాహనదారూలతో కిటకిటలాడాయి. పెట్రోల్ కొరత వదంతులు నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు భారీ సంఖ్యలో బంకులకు చేరుకొని ట్యాంకులను నింపుకున్నారు. ఎన్నడు లేని విధంగా అర్ధరాత్రి సమయంలోను జనం క్యూ కట్టడం చూసి బంక్ యజమానులు సైతం ఆశ్చర్యపోయారు. అటు ప్రభుత్వం పెట్రోల్ గురించి ఎటువంటి  వదంతులను నమ్మవద్దని సూచిస్తుంది.
    Like
    1
    891 Views
  • మదనపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు.
    మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లు ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మదనపల్లెకు వచ్చి, తిరుగు ప్రయాణంలో చేనేతనగర్‌లోని కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో పాటు వృద్ధుడు గాయపడ్డారు. వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వృద్ధుడి పరిస్థితి...
    320 Views
  • గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
    ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఆర్టీవో అధికారులు స్వాగత కార్యక్రమంలో ఆర్టీవో అధికారులు శ్రీహరి మల్లీశ్వరి మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు 
    348 Views
  • Warm Welcome to @kanble amardeep !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Like
    1
    425 Views
  • పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
        హైదరాబాద్ :  సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపించింది. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు.   సంగీత కూడలి వద్ద భారీ ట్రాఫిక్ జామ్. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని సంగీత కూడలి (Sangeet Junction) వద్ద ఉన్న రెండు...
    Like
    1
    347 Views
  • బాచుపల్లి మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు
    బాచుపల్లి,మల్లంపేట లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల మేర...
    357 Views
  • Warm Welcome to @Devella Venkatesh!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    238 Views
  • రెడ్డి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించిన బివి జగనేశ్వర్ రెడ్డి
    _*రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు*_   - _*ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డులో ఉన్న రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించారు.*_   - _*ఈ సందర్భంగా రెడ్డి జనసంఘం సభ్యులు మరియు స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
    429 Views
  • Warm Welcome to @Kola Kiran Kumar!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    504 Views