Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
    ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు అయిన ఎన్టీఆర్ తో పాటు నాదేండ్ల భాస్కర్ రావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నిరాడంబరుడు. తనను కన్నోళ్లు తాటిపర్తి జీవన్ రెడ్డి అని పేరు పెడితే.. జగిత్యాల జీవన్ రెడ్డిగా ఇందూరు ప్రజలు ‎హృదయాల్లో చెరగని పచ్చబొట్టులా మారిండు. అతని జుట్టు నెరసింది. కానీ.. అతని ముఖంలో చిరునవ్వు...
    296 Views
  • మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని పొలం వద్ద చింతచెట్టు కింద కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    278 Views
  • రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
    మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం" కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి చర్చించారు. భూమి రికార్డులు, ఈ-క్రాప్ నమోదు, రుణాల మంజూరు వంటి సమస్యలను రైతులు వివరించారు. వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పథకాల అమలుపై అధికారులను ప్రశ్నించారు.
    294 Views
  • చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
    చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, సుకన్య, దేవేంద్రలు తమకు ఇవ్వాల్సిన చీటీ డబ్బులు ఇవ్వకుండా, తామే బాకీ ఉన్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు అడిగితే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని...
    334 Views
  • బాధితులకు న్యాయం లక్ష్యం.. నేరస్థులకు శిక్షే ధ్యేయం: ఎస్పీ.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యమని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి కేసుపై పూర్తి అవగాహనతో పనిచేసి, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచాలని, వారెంట్ల అమలులో జాప్యం చేయవద్దని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి...
    297 Views
  • మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా శివ్ నారాయణ శర్మ.
    మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో మదనపల్లి మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మను ప్రత్యేక అధికారిగా నియమించారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పరిపాలనలో అంతరాయం లేకుండా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహణ కొనసాగనుంది. ఈ సందర్భంగా శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, చెత్త...
    285 Views
  • Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.
    విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.   విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’...
    308 Views
  • సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
    మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్ నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రముఖులు అవుసుల సాయి నందు చారి, సహ ప్రముఖుడు కేసరి ముమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీని ప్రకటించారు. సంస్థ బలోపేతం, యువతలో దేశభక్తి, సేవా...
    451 Views
  • తెలంగాణలో ఏం జరుగబోతున్నది?
    దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్‌సభతోపాటు 28 రాష్ర్టాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ‎దీని ప్రకారం.. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి చేరుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు కూ డా 6,185కు చేరుతాయి. పెరిగిన స్థానాలకు లోబడే నియోజకవర్గాల...
    312 Views