_*రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు*_
- _*ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డులో ఉన్న రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించారు.*_
- _*ఈ సందర్భంగా రెడ్డి జనసంఘం సభ్యులు మరియు స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...