Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • #రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
    రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి శ్రీనివాస్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం చేశారు. రాజరాజేశ్వర దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వం గుర్తించి సత్కరించినది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆయన సతీమణి మరియు కుమారుడు సన్నీ తదితరులు పాల్గొన్నారు. 
    335 Views
  • నిజామాబాద్: హిందూ సమాజాన్ని జాగృతోచేయ rss కిలక పాత్ర.
    హిందీసమాజాన్ని జాగృతం చేయడములో ఆర్ఎస్ఎస్ పాత్ర కిలకమణి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నరు.RSS అద్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వాహిన్‌చగా MLA కార్యక్రమంలో పలుగోని మట్లారు.హిందూ ఉలా ప్రతిపండగను ఆచార వ్యాపారాలను చాటిచెప్పడంలో ఆర్ఎస్ఎస్ ముండుంతందన్ని అన్నార్. ఈలంటి కార్యక్రమలా తోహిందూ ఉలు జాగృతమ వడమే కాకుండ ఐక్యతపెరుగుతుందని అన్నారు.
    326 Views
  • నిజామాబాద్: శ్రీ నీలకేశ్వరాలయంలో ఉగాది పంచాంగ శ్రావణం
    జిల్లా లోని నీలకంఠేశ్వరాలయం ఉగాది పండగ శోభాతో కలకలడిo కలకాలాడిoధి.గురువారం ఆలయంలో శాస్రోక్తంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు.ఈ సందర్బంగా పూజరిలు మట్లాడుతు.శ్రీ పరభాణమ సంవస్థరం ప్రజాలందరి జీవితాల లో  సుకశాంతులు.వేలుగులునింపుతుంధానిఅన్నారు.  తధానంతరం   అలయమ్లోని స్వామివారికి ప్రతీక అభిషేకాలు,పూజలు చేశారు.
    325 Views
  • నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
    పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన కార్యదర్శి ఓమయ్య ఆగ్రహం వక్తంచేశారు.citu కార్యాలయంలో.AITUC,CITU,TUCI సముక్తసమావేశం నిర్వహించారు. పాత సిఐజి గ్రూప్ లానుకోనాసగిస్తు.కాంట్రాక్ట్ ఎజెన్సిలాను రాధుచేయలాని అయనద్మంద్చేశారు. కార్మికులందరిణి సి ఐ జి గ్రూప్ లోకి మార్చల నీ అన్నారు.
    342 Views
  • కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
    కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడిషనల్ గా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెడ్ ల  యందు అపరిశుభ్రతంగా ఉండడం వలన ప్రయాణికులకు కూర్చోవడానికి మెరుగైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉన్నత అధికారులు వాటిని సందర్శించి షెడ్లు ఉపయోగపడేలా చూడగలరని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 
    641 Views
  • ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
    పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది మిర్చి, మొక్కజొన్న,పొగాకు పంట కోత సమయం కోసిన పంట కల్లాలలో ఉండడంతో రైతులలో ఆందోళన మొదలైంది.   # Yadagiri 
    443 Views
  • #కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
    కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశుద్ధ కార్మికులు శుభ్రపరచారు. మురుగు నీరు చేరడం వలన కాలవలలో దోమలు ఈగలు వివిధ రకాల కీటకాలు పేర్కొనడం వలన మున్సిపాలిటీ ఉన్నతాధికారులు సమీక్షించి స్వచ్ఛభారత్ భాగంగా కార్మికులతో శుభ్రపరచరు. 
    710 Views
  • విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.
    అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మదనపల్లెలో చౌడేశ్వరిదేవి ఉత్సవాల సందర్భంగా ప్రియురాలు ఇచ్చిన విందుకు హాజరైన B.కొత్తకోటకు చెందిన సురేంద్ర, తిరిగి వెళ్లే క్రమంలో బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మదనపల్లికి చెందిన మాధవ, మహేశ్‌ కూడా మరణించారు.
    284 Views
  • మదనపల్లి లో ఘనంగా ఉగాది వేడుకలు.
    మదనపల్లి పీపీఆర్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఐజేసీ మధుసూదనరావు, ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నలుగురు పండితులకు ఒక్కొక్కరికి ₹10,116 పురస్కారాలను అందజేశారు. జిల్లా కేంద్రంలో...
    288 Views