Bharat Aawaz

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
387
Views

పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది మిర్చి, మొక్కజొన్న,పొగాకు పంట కోత సమయం కోసిన పంట కల్లాలలో ఉండడంతో రైతులలో ఆందోళన మొదలైంది.

 

# Yadagiri