ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది మిర్చి, మొక్కజొన్న,పొగాకు పంట కోత సమయం కోసిన పంట కల్లాలలో ఉండడంతో రైతులలో ఆందోళన మొదలైంది.   # Yadagiri 
0 Comments 0 Shares 145 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com