Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
    అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ అల్లాహ్ దీవెనలు కలగాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ పండుగలు జిల్లాలో మతసామరస్యానికి, సమైక్యతకు ప్రతీకలుగా నిలవాలని ఆయన...
    296 Views
  • మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
    గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రఘునాధ్, పండుగ సందర్భంగా బంధువులకు వంట కోసం మునగకాయలు కోయడానికి ఇంటి ఆవరణలోని చెట్టెక్కగా, కొమ్మ విరిగి విద్యుత్ వైర్లపై పడి కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం...
    317 Views
  • AP SSC Exams: ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం.
    ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్‌సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2, 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   వివరాల్లోకి వెళితే.. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీని (శనివారం) ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది....
    345 Views
  • Ugadi: 'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
    తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. కాలానికి ఆదిగా భావించే ఈ పర్వదినంతో కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది, 2026 మార్చి 19వ తేదీ గురువారం నాడు శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆరంభం. ఇది తెలుగు పంచాంగంలోని 60 సంవత్సరాల చక్రంలో 40వది. అయితే ‘పరాభవం’ అనే పేరు వినగానే చాలామందిలో ఓటమి, అవమానం, అపజయం వంటి ప్రతికూల ఆలోచనలు తలెత్తుతున్నాయి. కానీ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల...
    268 Views
  • శతాధిక వృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు టిసి రాజన్‌ కన్నుమూత
    156 Views
  • అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం లో రాయచోటి టౌన్ లో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఐ టి డి పి నాయకులు నాగభూషణ్ రెడ్డి కాశినేని మహేంద్ర నాయుడు రామ్మోహన్ సునీల్ రామాoనుజులు వీరమళ్ళు నాయుడు శ్రీహరి నాయుడు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి...
    328 Views
  • పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
    మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు నీరందించినట్లు టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. ఈ చెరువు ఆయకట్టు కింద దాదాపు 6 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
    269 Views
  • పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్
    అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ చేశారు. వాహనం లోని మందులు, కండిషన్, క్లీనింగ్, రికార్డులను పరిశీలించారు. 104 వాహనం ద్వారా ప్రజలు వైద్య సేవలు, సదుపాయాలు వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో 104 వాహనాల్లో వివిధ వైద్య పరీక్షలు కూడా ప్రవేశపెడతారని తెలియజేశారు. ఈ తనిఖీలో సూపెరవైజర్ చంద్రమ్మ, ANM మహబూజాన్, డ్రైవర్ శ్రీకాంత్, డిఈఓ...
    310 Views
  • పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
    పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అన్సర్ బాషా తెలిపారు. అదే గ్రామానికి చెందిన వెంకటప్ప.. తనను మోహన్ నాయుడు, శ్రావణ్ కుమార్ కులం పేరుతో దూషించి, దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI గారు పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
    274 Views
  • పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
    పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీవీ రెడ్డి, సమీపతి యాదవ్, పోలీస్ గిరి, సుహేల్ భాష, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పంపిణీ జరిగింది# టూరు మురళి.
    285 Views