Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు.
    #DivyangaShakti
    #దివ్యాంగశక్తి
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    2.3K Views
  • నగరవాసుల ప్లేట్లలో 'విషం': భారీగా పట్టుబడ్డ కల్తీ పన్నీరు నిల్వలు.|
    హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు! సికింద్రాబాద్: నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు.  సికింద్రాబాద్‌ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పన్నీరు తయారీ కేంద్రాన్ని అధికారులు రట్టు చేశారు....
    354 Views
  • ​🎋 ఉగాది శుభాకాంక్షలు! 🎋
    ​🌿 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿 ​ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త కాంతులను నింపాలని, ఆ షడ్రుచుల సమ్మేళనం లాగే మీ జీవితం కూడా అన్ని అనుభూతులతో మధురంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాము. ​మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'భారత్ ఆవాజ్' తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    Like
    2
    1.3K Views
  • 2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
    తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ యాస, భాష , తెలంగాణ సంస్కృతి ,తెలంగాణ పండుగ బతుకమ్మ నేపద్యంలో ఉత్తమమైన కుటుంబ ప్రేమకథ ని అల్లుకుని రచయిత మరియు దర్శకుడు గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డు లక్ష్యం గా ఉత్తమ సినిమా ,ఉత్తమ దర్శకుడు గా అవార్డులు తీసుకోవాల్లా పట్టుదల తో ఈ బతుకమ్మ కి మా బతుకమ్మ సినిమా వస్తుందని దర్శకుడు శ్రీనురావు...
    430 Views
  • 2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
    తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ యాస, భాష , తెలంగాణ సంస్కృతి ,తెలంగాణ పండుగ బతుకమ్మ నేపద్యంలో ఉత్తమమైన కుటుంబ ప్రేమకథ ని అల్లుకుని రచయిత మరియు దర్శకుడు గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డు లక్ష్యం గా ఉత్తమ సినిమా ,ఉత్తమ దర్శకుడు గా అవార్డులు తీసుకోవాల్లా పట్టుదల తో ఈ బతుకమ్మ కి మా బతుకమ్మ సినిమా వస్తుందని దర్శకుడు శ్రీనురావు...
    412 Views
  • వసంత నవరాత్ర ప్రారంభం
    🌹  🌼  ॐ  卐  ॐ  🌼  🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🙏*శ్రీ పరాభవ నామ సంవత్సర* 🙏               🪴 *ఉగాది* 🪴 🌾 *వసంత నవరాత్ర ప్రారంభం* 🎋      మీకు, మీ కుటుంబ సభ్యులకు     💐 *ఉగాది శుభాకాంక్షలు* 💐 ఈ శ్లోకం ఉగాది పచ్చడి సేవించే ముందు...
    647 Views
  • తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

    ❇️ ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
    318 Views
  • ఇది ఆత్మహత్య కాదు ప్రీ-వెడ్డింగ్ షూటింగ్ అంటా
      ‎ప్రీ---వెడ్డింగ్ షూట్లలో కొత్తదనం కోసం ఓ జంట నీటి కుంటలో విగతజీవుల్లా పడి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మొదట చూసి భయపడిన జనం, అది షూటింగ్ అని తెలిసి మండిపడుతున్నారు. వికృత కాన్సెప్టులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు  ‎
    405 Views