హైదరాబాద్ : సికింద్రాబాద్లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు!
సికింద్రాబాద్: నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు.
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పన్నీరు తయారీ కేంద్రాన్ని అధికారులు రట్టు చేశారు....