Bharat Aawaz

​🎋 ఉగాది శుభాకాంక్షలు! 🎋

Bharat Aawaz
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
1.2K
Views

​🌿 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿

​ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త కాంతులను నింపాలని, ఆ షడ్రుచుల సమ్మేళనం లాగే మీ జీవితం కూడా అన్ని అనుభూతులతో మధురంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాము.

​మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'భారత్ ఆవాజ్' తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.