Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్.ఆటోనగర్ లో ని శ్రీ సాయి స్పైరి పెయింట్స్ అద్వర్యంలో ఇఫ్తార్ వింది
    5 Views 164 Views
  • గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.  గంగ అవెన్యూ, ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీల్లో నెలకొన్న నీటి నిల్వ మరియు డ్రైనేజీ సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (RWA)...
    Like
    1
    349 Views
  • పేకాట స్థావరం పై దాడి
    బుధవారం ఈపురుపాలెం  పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కల వారి పాలెం నందు జరుగుచున్న పేకాట స్థావరం పై ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో దాడి చేశారు ఆ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 11200 నగదు ఆరు మొబైల్ ఫోన్లు ఆరు బైక్లు స్వాధీనపరుచుకున్నారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    907 Views
  • నిజామాబాద్: ఆటోనగర్ లోని శ్రీ సాయి అద్వర్యంలో స్పె రే పెయింట్స్
    నిజామాబాద్: శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ లో సంతోష్ గౌడ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం సోదర భవానికీ ప్రతీక అన్నారూ ఈ పండగ అందరు కలిసిజారుకోవాలనీ అన్నారు. 
    323 Views
  • దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత
    రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ సొమ్ము పెంచినట్లు చెప్పారు. దివ్యాంగులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు....
    343 Views
  • దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య
    కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఆర్డివో చంద్రశేఖర్ నాయుడు,డిపో మేనేజర్ శ్యామల పాల్గొన్నారు.అనంతరం దివ్యాంగులతో కలిసి చీరాల నుండి చిన్నగంజం వరకు ఎమ్మెల్యే కొండయ్య ప్రయాణించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా...
    Like
    1
    845 Views
  • పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
    పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి కోటలో బుధవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. వేగవతి వంతెన నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. #BOIENA RAJESH 
    392 Views
  • ​శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
    భద్రాచలం:  శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వసంత పక్ష ప్రయుక్త నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ముఖ్య ఘట్టమైన శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.     Lakavath kiran 
    Like
    1
    1K Views
  • అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు వేద పండితులపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను బీజేపీ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ మాణిక్య రెడ్డి మరియు కె. శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. "క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా రాజ్యాంగ ఫలాలను పొందుతున్న...
    322 Views
  • మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ
    చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి,ఈ సందర్భముగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా చేయాలని గతములోనే తీర్మానించు కోవడం జరిగినదని,కానీ ఇది పూర్తిగా అమలు కావడం లేదని,దీని వలన భవిష్యత్ తరాలకు తీవ్రమైన హానికరముగా మారుతుందని,అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు,వ్యాపారులు ప్లాస్టిక్...
    962 Views