కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని...
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో బుధవారం రైతన్న మీకోసం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి రైతులు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తుందని, గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆయనతో టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు....
ఈరోజు రాయచోటి బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకమును లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దివ్యాంగుల ఉచిత ప్రయాణం ఆత్మగౌరవ జీవనానికి బలమైన అడుగు సక్షేమానికి సరికొత్త రూపం ప్రతి జీవ్యాంగుడికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు అని మంత్రిగారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సంబంధిత అధికారులు బూతు యూనిట్ మండల పార్టీ అధ్యక్షులు...
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్ రజని కుమారి తెలిపారు.మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదని పేర్కొన్నారు.100% హాజరు నమోదు తో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామస్తులు రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు తెలుగుదేశం పార్టీ ఐ టి డి పి అధ్యక్షుడు లక్కీ మ్ శ్రీహరి నాయుడు యూనిట్ ఇంచార్జ్ ఆవులు వెంకటరమణారెడ్డి జనరల్ సెక్రెటరీ నల్లబత్తుని ఇరుగుల్ రెడ్డి మరియు మండల నాయకుల ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక సౌరవాలు వెదజల్లే రంజాన్ మాసంలో అందరికీ రంజాన్ తోపాలను అందజేయడం సంతోషంగా...
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ సిల్క్ బోర్డు ఉత్తమ రైతు అవార్డు లభించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎంపికైన ముగ్గురు రైతుల్లో ఒకరుగా నిలిచిన శేఖర్ రెడ్డి గారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్) రంగంలో నిరంతర కృషి చేస్తూ, సొంతంగా చాకి నిర్వహిస్తూ మంచి...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది పర్వదినం, సబ్బండ వర్ణాల శ్రామిక, సాంస్కృతిక జీవనంలో ఎంతో...
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,
విజయనగరం ఎంపీ గారి క్యాంప్ కార్యాలయం,
రేపు ఉదయం 19-3-2026 6:00am గంటలకు.
రణస్థలం మండలం.ఎంపీ గారి స్వగ్రామం వి.ఎన్.పురం గ్రామంలో. శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకొని రైతులతో కలిసి "ఏరువాక" కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఉదయం 9:00am గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ మన్నార్...