Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గోవుల అక్రమ రవాణా భగ్నం
    పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను తనిఖీ చెయ్యగా అందులో 89 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా యజమాని పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి ఆవులను సొసైటీ ఫర్ కౌ అండ్ అనిమల్స్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్తె అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తెలిపారు.   # Yadagiri 
    429 Views
  • లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి
    పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న అధికారులు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం  రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఒక కేసు విషయమై 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం గంగవరం మండలం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కూడా ఐదేరితిగా లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడటం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది....
    389 Views
  • నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
    నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ లోని ప్రగతినగర్ లో పొందిన అప్రూవల్ అనుమతుల ప్రకారం కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. అలాగే నిజాంపేట్ లోని రెడ్డి ఎవెన్యూ కాలనీలో చట్ట విరుద్ధంగా నిర్మించిన ఓ భవంతి స్లాబ్స్, గోడలను ధ్వంసం చేశారు.ఈ సందర్బంగా నిజాంపేట్...
    420 Views
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
    రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనలు మేరకు ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పొందిన రైతులు ఇంటికి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది హర్షం చేసి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది 
    388 Views
  • JOIN BMA

    Every Individual Part of Bharat Aawaz, Is Also a Premium Member of Bharat Media Association.

    BMA (Bharat Media Association)
    Connect, Collaborate and Communicate with Everyone From Media. We'll Be Sharing Your BMA Access and BMA ID Cards also Shortly.

    To Know More, Visit BMA! https://bharatmediaassociation.com/
    BHARATMEDIAASSOCIATION.COM
    BMA (Bharat Media Association) - BMA
    The “Heart Beat” of Media Industry, Brings together the Journalists, Reporters, Anchors, Creators, Editors, Technicians, Producers, Executives and all Media Personnel into a “Strong and United Community”
    3.7K Views
  • మదనపల్లెలో నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం.
    మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని బుధవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించనున్నారు. డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇకపై మదనపల్లె కేంద్రంగా...
    322 Views
  • మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
    మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న, కొరతలో ఉన్న మందుల వివరాలను రికార్డులను పరిశీలించి తెలుసుకున్నారు. రోగులకు మందుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఫార్మసీ సిబ్బందిపై ఉందని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
    315 Views
  • Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.
    మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.     తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను...
    347 Views
  • ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలనీ మరో రాజేంద్రనగర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందచేసిన BJP నాయకులు.
    3 Views 896 Views