Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శ్రీ బాల ఆర్యటమ్మ తల్లి తిరునాళ్ళు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
    శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   దేవత మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు.   ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 28.02.2026.   రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి, శ్రీ గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, శ్రీ అంకమ్మ తల్లి అమ్మవార్ల తిరునాళ్ల మహోత్సవములను ఈ నెల 26 నుంచి మార్చి...
    287 Views
  • దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
    *ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషితో శాశ్వత ప‌రిష్కారం*   *ఎంపీ కేశినేని శివ‌నాథ్ చొర‌వ‌తో ఏ.కొండూరు మండ‌లానికి కృష్ణాజ‌లాలు*   *జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద కిడ్నీ బాధితులకు కృష్ణాజలాలు అందించే ప‌నులు పూర్తి*   *కృష్ణానది నుంచి తాగునీరు...
    275 Views
  • పుంగనూరు నియోజకవర్గం: క్షుద్ర పూజలతో అదిరిపడ్డ ప్రజలు
    శుక్రవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఆమినిగుంట గ్రామ సమీపంలో పులికోన వద్ద క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో నేలపై రక్తం, నిమ్మకాయలు, రంగురంగుల అక్షింతలు, వివిధ పూజ సామాగ్రి కనిపించడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    274 Views
  • మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ
    మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.   మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత.   ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 28.02.2026.   ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.  ...
    272 Views
  • పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, పుంగనూరు పట్టణంలో 13వ వార్డులో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించారు# కొత్తూరు మురళి.
    325 Views
  • ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
    308 Views
  • పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
    పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. ఆర్ అశోక్ మాట్లాడుతూ, స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్-లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన...
    274 Views
  • ప్రభుత్వా పణితీరుతో రియల్ ఎస్టేట్ డమాల్ బిల్డర్ బెజార్
    హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధానాలు తెస్తున్నా ప్రజలు నమ్మడంలేదు, కస్టమర్ హౌస్ కొనెందుకు ఆసక్తి చూపించలేదు, గథ   b r s ప్రభుత్వమ్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం వలన హైదరాబాదు తో పాటు చుట్టు ప్రక్కన ప్రాంతల్లో  రియల్ ఎస్టేట్ వ్యాపారం  మూడుపూలు ఆరుకాయలుగా ,బిల్డర్లు బారీ లాబాలు పొందిన విషయం తెలిసిందే ,తరువాత...
    576 Views
  • హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. #BOIENA RAJESH 
    331 Views
  • Gk:
    వేట్లపాలెం పేలుడు ఘటన: 23కి చేరిన మృతుల సంఖ్య
    కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి పెరిగింది.
    గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
    పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రసాయనాల నిల్వ, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్లు సమాచారం.

    విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
    నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.
    పేలుడు చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, సహాయక చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
    అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చి, ప్రభుత్వ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వనున్నారు.
    1.7K Views