Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
    గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు   కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను...
    721 Views
  • అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం
    *విజయవాడ నగరపాలక సంస్థ*     *28-02-2026*   *అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్*   విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శనివారం ఉదయం విశ్వ వాణి స్కూల్, పటమట మరియు అనురాధ హాస్పిటల్, ఎలక్ట్రికల్ హై టెన్షన్ లైన్, భారతి నగర్ ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది.   ఈ...
    470 Views
  • TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు.
    TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు ఇవిగో! 28-02-2026 Sat 17:53 | Andhra TTD Chairman BR Naidu Announces Annual Budget Details 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.118.89 కోట్లు కేటాయింపు తిరుమలలో రిలయన్స్ సహకారంతో కొత్త అన్న ప్రసాద భవనం నిర్మాణం యూపీఐ ద్వారా శ్రీవారి ముడుపు పత్రం...
    331 Views
  • రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
    *For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీపురుపల్లి నుంచి ప్రారంభించిన సీఎం చంద్రబాబు* • విజయనగరం జిల్లా, చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు • అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి • కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో...
    278 Views
  • దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు
    *దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*      *మాయమైన బ్రాస్లెట్ భక్తులు కి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్ కు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక అభినందనలతో పాటు పట్టుచీర, నగదు అందజేశారు*    *గురువారం విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా క్యూ లైన్ లో బ్రాస్లైట్ క్రింద పడిపోవడంతో*    సంబంధిత బ్రాస్లైట్ ను...
    287 Views
  • మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టుపై వృద్ధ దంపతులను టార్గెట్
    కృష్ణాజిల్లా   మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం    సైబర్ నేరగాళ్ల ప్లాన్ కి చెక్ పెట్టిన చిలకలపూడి పోలీసులు    ఈడేపల్లి ప్రాంతానికి చెందిన పెద్దిరెడ్డి హరినాథ్ (రిటైర్డ్ బెల్ కంపెనీ ఉద్యోగి) ఇటీవల తెలియని నంబర్ నుండి వీడియో కాల్    ఫోన్ లిఫ్ట్ చేయడంతో పోలీసు యూనిఫామ్ లో కనిపించిన వ్యక్తి   తాను పూణే నుండి యాంటీ...
    267 Views
  • పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
    * పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నాం. * 67 లక్షల మందికి ఏడాదికి 33 వేల కోట్ల ను వ్యయం చేసి పెన్షన్ అందిస్తు్న్నాం * గతంలో ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోయినా తీసేశారు. ఇప్పుడు మూడు నెలలది ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చాం * గత పాలనలో రౌడీయిజం పరాకాష్టకు చేరింది.  * అకారణంగా నన్ను జైల్లో పెట్టారంటే ఇక...
    505 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అక్రమ లే అవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి
    పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసిల్దార్ రాము అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి. నర్సింలు మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అనుమతులు లేని అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు#...
    262 Views