హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధానాలు తెస్తున్నా ప్రజలు నమ్మడంలేదు, కస్టమర్ హౌస్ కొనెందుకు ఆసక్తి చూపించలేదు, గథ b r s ప్రభుత్వమ్ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం వలన హైదరాబాదు తో పాటు చుట్టు ప్రక్కన ప్రాంతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపూలు ఆరుకాయలుగా ,బిల్డర్లు బారీ లాబాలు పొందిన విషయం తెలిసిందే ,తరువాత...