Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పోలీస్ అమరవిరుల సంస్మరణ దినోస్థవంసందర్భాగ పోలీస్ కామిష్నారెట్ పరిధిలో సిబ్బందికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలను పౌరుల మన్ననాపొందేందుకు పోలీసులు చేపట్టాల్సిన చర్యలపై ఈ పోటీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
    9 Views
  • కరపటి గోపి కి భారత్ గౌరవ్ ఎక్స్ లెన్స్ అవార్డు 2026
    ఈరోజు 24/10/26న జీవ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డు కార్యక్రమంలో గోపి కి భారత్ గౌరవ్ ఎక్స్ లెన్స్ అవార్డు ను బహుకరించారు. గోపి ఇంటర్ నేషనల్ హ్యుమన్ రైట్స్ అసోసియేషన్ నందు యస్.సి. యస్.టి . అధ్యక్షుడు గా సౌత్ ఇండియా కు తన అమూల్యమైన సేవలను అందిస్తోన్నారు.మరియు నేషనల్ యాంటీ కర్పాషన్ కంట్రోల్ బ్యూరో నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కూడా పని చేస్తున్నారు.థనసేవలను గుర్తించినా జీవ్రన్...
    54 Views

    19 Views
  • *మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ తో కలిసి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్...*

    *ఆసుపత్రిలోని అసౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్..,*

    *ప్రభుత్వ నిర్లక్ష్యం పేద మధ్యతరగతి రోగులకు శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసిన మాజీమంత్రి సత్యవతి రాథోడ్*
    6 Views
  • అక్షిత అకాల మరణం తీవ్ర విషాదకరం – మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి.
    అక్షిత అకాల మరణం తీవ్ర విషాదకరం – మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి. అమెరికాలో గుండెపోటుతో అకాల మరణం చెందిన ఖమ్మం యువతి నల్లమల అక్షిత మృతి పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మంలో అక్షిత తండ్రి, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు నల్లమల ఆనంద్ దంపతులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉజ్వల...
    7 Views
  • గుండెపుడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం
    గుండెపుడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి – మాలోత్ మంగీలాల్ జూలూరుపాడు: వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ ప్రారంభించారు. వైరా శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల...
    7 Views