Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో జడ్పిటిసి అభ్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున టీ. రాజన్న, ఆయన కుమారుడు విశ్వనాధ్ నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తండ్రి కొడుకులు జడ్పిటిసి అభ్యర్థులుగా వైసీపీ తరఫున నామినేషన్లు వేయడంతో స్థానికంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
4 Views