Bharat Aawaz
చిత్తూరు: జడ్పీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
104 Views