Bharat Aawaz
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 42వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బాలమాలి శేఖర్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో నామినేషన్ దాఖలు చేశారు.
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 42వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బాలమాలి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా ఆదేశాల మేరకు ఆదివారము ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాలమాలి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి నాయకుల సహకారంతో 42వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. వార్డులోని...
110 Views