మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా సోనాకంటి శశి కుమార్, 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కే. లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ ప్రతిపాదనతో పాటు సీనియర్ కార్మిక నాయకులు కృష్ణమూర్తి, ముబారక్ సంపూర్ణ మద్దతుతో వీరు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమంలో కార్మిక నాయకులు స్వయంగా పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు....