ఈ రోజు నందిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని 16వ వార్డులో ఉదయం 6 గంటలకు సర్పంచ్ ఎర్రం లింగం మార్నింగ్ వాక్‌లో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో గ్రామపంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యుడు నరేష్, కరోబార్లు, గ్రామపంచాయతీ వాటర్‌మ్యాన్ రఫీక్ మహబూబ్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా వివరాలు సేకరించారు.

104 Views