పలాస, అక్టోబర్ 16: స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తూ వజ్రపుకొత్తూరు మండలం పెద్దబడం పంచాయతీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు టీడీపీలో చేరారు.
పెద్దబడం పంచాయతీకి చెందిన పీత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో మాజీ, ప్రస్తుత సర్పంచులు సహా పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష...