Madanapalle: మదనపల్లె పట్టణంలో దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతిరోజూ వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారిని శ్రీ పంజుర్లీ దేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు...
Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి నాలుగు మాడ వీధుల్లో ఈ వాహనసేవ నేత్రపర్వంగా సాగింది. వాహనసేవకు ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల దివ్య గోష్టి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది....
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధవిహార్లో బుద్ధ ధమ్మ బాంధవుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 29న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ నెల అక్టోబర్ 29వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో 70వ అశోక ధమ్మచక్ర పరివర్తన దివస్ కార్యక్రమాన్ని అత్యంత...
పలాస, అక్టోబర్ 16: శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పురపోరు సందడి మొదలైంది. మున్సిపాలిటీలోని 36 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
నామినేషన్ల తొలి రోజుల్లోనే 15వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త రాజేశ్వరి తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్నికల బరిలో తొలి అడుగు వేసిన ఆమె, వార్డులో గెలుపే లక్ష్యంగా...
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (భారత్ ఆవాజ్ న్యూస్):
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (Govt. Medical College) లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పారామెడికల్ బోర్డు నుండి రెండు సంవత్సరాల కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కళాశాలలో అందుబాటులో ఉన్న పారామెడికల్ కోర్సుల వివరాలు:
• DMLT కోర్సు: 30...
Madanapalle: మదనపల్లె పురపాలక సంఘం చైర్పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల కార్యక్రమం ప్రకారం అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు మదనపల్లె మున్సిపల్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ కే.ప్రమీల గురువారం...
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసిన టీడీపీ అధిష్ఠానం, ఇప్పుడు గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ, సమర్థులైన...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం, అమ్మవారి జన్మనక్షత్రమైన ‘మూలా నక్షత్రం’ కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారు జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ పర్యటనలో ఉన్న రాష్ట్రపతిని ఆయన నోవోటెల్ హోటల్లో కలిశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు, జాతీయ స్థాయిలో మహిళా స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన 'జాతీయ సరస్ మేళా'కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నిన్న...
పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రం వద్దకు కాన్వాయ్ వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని కొందరు అడ్డుకున్నారు. పరస్పరం రాళ్ల దాడి జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని నామినేషన్ కేంద్రంలోని ఓ రూములోకి తీసుకెళ్లారు. బయట ఉన్న ఎంపీ కాన్వాయ్ వాహనాలు ధ్వంసం చేశారు. తర్వాత ఎంపీ ఉన్న రూము పైకి రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి DSP గాల్లోకి కాల్పులు చేసినట్లు సమాచారం.