Padarti Venkat Verified User BMA | BHARAT AAWAZ Member added news Andhra Pradesh 2026-10-16 10:24:34 ఏపీలో ఏ కార్పొరేషన్ ఏ పార్టీకి ఎన్ని కేటాయించారు? కార్పొరేషన్లు... బిజెపి 2, మున్సిపాలిటీలు 7, కార్పొరేషన్లు జనసేన 4, మున్సిపాలిటీలు 21, కార్పొరేషన్లు టిడిపి11,మున్సిపాలిటీలు 78. కార్పొరేషన్లు బిజెపి- రాజమహేంద్రవరం, అనంతపురం,జనసేన -శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ. టిడిపి -విజయనగరం, విశాఖపట్నం,మచిలీపట్నం,మంగళగిరి, తాడేపల్లి,గుంటూరు,ఒంగోలు, నెల్లూరు,కడప, కర్నూలు,తిరుపతి,చిత్తూరు. నగర పంచాయతీలు -బిజెపికి నెల్లిమర్ల, ఎలమంచిలి, బాపట్ల,... 1 0 Comments 0 Shares 138 Views