Bharat Aawaz
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గుండి నూతన పంచాయతీ కార్యదర్శి వికాస్‌కు ఘన సన్మానం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): గుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బదిలీపై గుండి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విచ్చేసిన చంద్రి వికాస్ గారిని, పార్టీ నాయకులు మరియు యువకులు. మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం కాంగ్రెస్ పార్టీ  సభ్యులు, ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామా ఆభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ...
160 Views