● వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి మమత, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి
అల్వాల్, అక్టోబరు10:తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవానికి, ప్రకృతి ఆరాధనా పరంపరకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అల్వాల్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి.
శనివారం రాత్రి నిర్వహించిన ఈ సంబరాల్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి...
నర్సీపట్నం శివపురంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ లలిత హాస్పిటల్' ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో 'ఆర్థో అండ్ స్పోర్ట్స్ కేర్' తో పాటు ప్రత్యేకంగా 'స్కిన్ మంత్ర' విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సూర్యనారాయణ, ఆయన సతీమణి డాక్టర్ శ్రీదేవి, వారి కుమారుడు...
• కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు
• రోజుకు 4000 మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
నర్సీపట్నంలోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 ఆదివారం ఉదయం 8:55 నిమిషాలకు కలశ స్థాపనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ బుధవారం వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో...
● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు
● తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
అల్వాల్, అక్టోబరు 11: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఎన్నో త్యాగాలు...
శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్ మరియు మోహిని మోషన్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో, కె. గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న నూతన చలన చిత్రం ఆదివారం విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘనంగా ప్రారంభమైంది. 'C/O కంచరపాలెం' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ...
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆపదలో ఉన్న పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు పొందిన నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన తన కార్యాలయంలో లబ్ధిదారులకు...
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు. ఈరోజు మొదటి రోజు కావడం వల్ల ఎంతో రంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఈరోజు అమ్మవారికి అలంకారాలు బాల త్రిపుర సుందరి దేవిగా,శ్రీ భవానీ దేవిగా అలంకరించినారు. దేవస్థాన ఆవరణలో దంపతులచే హోమాలు చేయించడం జరిగినది.దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర నిమిషాల వరకు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం వారిచే మరియు...
తెనాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ చందు సాంబశివుడు ను గృహనిర్బంధం చేశారు. విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ఆయన వెళ్లకుండా ముందస్తుగా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుపై డాక్టర్ చందు సాంబశివుడు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు....
Venkat.... తెనాలి....
మంచిర్యాల జిల్లా: బొగ్గు గనుల్లో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల పరిసరాల్లో అమ్మవారి మండపాలను అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గనుల ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి.రోజంతా బొగ్గు గనుల్లో విధులు నిర్వహించే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సాయంత్రం వేళల్లో అమ్మవారిని...
మంచిర్యాల జిల్లా: బొగ్గు గనుల్లో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల పరిసరాల్లో అమ్మవారి మండపాలను అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గనుల ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి.రోజంతా బొగ్గు గనుల్లో విధులు నిర్వహించే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సాయంత్రం వేళల్లో అమ్మవారిని...