Bharat Aawaz
తెనాలి దసరా నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు. ఈరోజు మొదటి రోజు కావడం వల్ల ఎంతో రంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఈరోజు అమ్మవారికి అలంకారాలు బాల త్రిపుర సుందరి దేవిగా,శ్రీ భవానీ దేవిగా అలంకరించినారు. దేవస్థాన ఆవరణలో దంపతులచే హోమాలు చేయించడం జరిగినది.దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర నిమిషాల వరకు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం వారిచే మరియు...
140 Views