Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెనాలి లో మెగా జాబ్ మేళా....
    తెనాలి ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు తెనాలిలో జాబ్ మేళా జరగనున్నది ఉపాధి కల్పించే ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్టోబర్ 12న స్థానిక ఐటిఐ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు వెల్లడించారు ఇందులో సుమారు 15 ప్రైవేట్ సంస్థలో విద్యార్థులు పాల్గొన్నారు ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరై ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్...
    152 Views
  • ఇంద్రా హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
    విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న వారికి బహుమతుల పంపిణీ   హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఇంద్రా హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షెహనాజ్ బేగం, ఇన్‌చార్జ్ ఎం.డి. అఫ్సర్ సర్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎం. సంతోష్ రెడ్డి...
    Like
    1
    279 Views
  • ఈసీకి వ్యతిరేకంగా నిరసన.. అన్ని పార్టీలు ఒకవైపు, అసదుద్దీన్ ఒవైసీ వైఖరిపై చర్చ!
    ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన.. నిరసనలో ఎంఐఎం పాల్గొనకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ   హైదరాబాద్: ఎన్నికల సంఘం (ECI) పనితీరు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో పలు ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...
    163 Views
  • సిద్ధార్థ హైస్కూల్కు విశిష్ట విద్యాప్రదాత అవార్డు
    🟢విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ప్రిన్సిపాల్ విజయలక్ష్మి నందిగామ అక్టోబర్ 10 bharat aawaz  నందిగామలోని సిద్ధార్థ హైస్కూల్‌కు విశిష్ట విద్యాప్రదాత అవార్డు లభించింది. విద్యారంగంలో పాఠశాల అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కరస్పాండెంట్ రామ్మోహన్ అవార్డును స్వీకరించారు....
    Like
    1
    245 Views
  • ఐతవరం సొసైటీలో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం
    🟠రైతుల సౌకర్యాలే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం! నందిగామ, అక్టోబర్ 10, bharat aawaz : రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను శనివారం ఆమె ప్రారంభించారు....
    Like
    1
    182 Views
  • మహాలయ అమావాస్య సందర్భంగా 500 మందికి అన్నదానం
    దాతల సహకారంతో అన్నపూర్ణ సేవాసమితి సేవా కార్యక్రమం నందిగామ, అక్టోబర్ 10 bharat aawaz : ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం నందిగామ రథం సెంటర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. పరిశె మల్లికార్జునరావు, రాణి దంపతుల కుమారుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న...
    155 Views
  • పోలవరం జిల్లా జనసేన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలో చింతూరు నేతలకు చోటు.
    రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలో చింతూరు మండలానికి చెందిన నలుగురు నాయకులకు చోటు లభించింది. బేడే సతీష్, తీగల రవి, తీగల కవిత, పయ్యాల నాగేశ్వరరావులను కమిటీ సభ్యులుగా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ రూపొందించడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, అభ్యర్థుల...
    144 Views
  • చింతూరులో ఆందోళన, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బొమ్మ దగ్ధం!
    ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఓటు హక్కును పరిహాసం చేసిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరులో సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకట్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అహ్మద్ అలీ...
    122 Views
  • ఈరోజు ముదకపల్లిలోని సూదులమ్మ దేవాలయంకి రావడం జరిగింది అక్కడ అన్ని కులాల వారితో కలిపి పూజలు చేయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు
    101 Views
  • దుబాయ్ లో బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరుకావడానికి వెళ్లిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు, నిజామాబాద్ రూరల్ మాజీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, BRS పార్టీ NRI గ్లోబల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేష్ గారిని ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు.
    118 Views