దాతల సహకారంతో అన్నపూర్ణ సేవాసమితి సేవా కార్యక్రమం
నందిగామ, అక్టోబర్ 10 bharat aawaz : ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం నందిగామ రథం సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం చేశారు.
పరిశె మల్లికార్జునరావు, రాణి దంపతుల కుమారుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న...