🟢విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ప్రిన్సిపాల్ విజయలక్ష్మి
నందిగామ అక్టోబర్ 10 bharat aawaz
నందిగామలోని సిద్ధార్థ హైస్కూల్కు విశిష్ట విద్యాప్రదాత అవార్డు లభించింది. విద్యారంగంలో పాఠశాల అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కరస్పాండెంట్ రామ్మోహన్ అవార్డును స్వీకరించారు....