Bharat Aawaz
ఐతవరం సొసైటీలో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం
🟠రైతుల సౌకర్యాలే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం! నందిగామ, అక్టోబర్ 10, bharat aawaz : రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను శనివారం ఆమె ప్రారంభించారు....
Like
1
181 Views