దుబాయ్ లో బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరుకావడానికి వెళ్లిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు, నిజామాబాద్ రూరల్ మాజీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, BRS పార్టీ NRI గ్లోబల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేష్ గారిని ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు.
117 Views