Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్
    నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా, బస్‌స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ దసరా షాపింగ్ ఫెస్టివల్ స్టాల్స్‌ను తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం సందర్శించారు.   ఈ సందర్భంగా వివిధ స్టాల్స్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులు (సామగ్రి) మరియు వ్యాపార వివరాలను...
    126 Views
  • తెనాలి..గుంటూరు జిల్లాలో ఎన్నికలకు మార్గం సుగమం....
    తెనాలి. గుంటూరు జిల్లాలో ఎన్నికలకు మార్గం సుగమం. సుప్రీంకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమము అయ్యింది.మంగళగిరి, గుంటూరు కార్పొరేషన్లు తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీలు 17 మండలాలలోని 207 పంచాయితీలు,17 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సి ఆర్ డి ఏ పరిధిలో జరగకపోతే 13 జడ్పీటీసీ స్థానాలు ఉండే అవకాశం ఉంది.తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు...
    145 Views
  • తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ తోపాటు దసరా ఉత్సవ కమిటీ 2026....
    తెనాలి. 11. 10. 26 నుండి 20. 10. 26 వరకు జరుగు దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించుటకు గాను ఈ క్రింది తెలిపిన సభ్యులను కమిటీగా నిర్మించడం జరిగినది. ఈ కమిటీ ఈరోజు నుంచి 20. 10. 26 వరకు అనగా దసరా మహోత్సవములు ముగింపు వరకు తమ సేవలను అందజేస్తారు. కమిటీ సభ్యులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, పెండ్యాల వెంకటరావు,గూండా పిచ్చయ్య,మాలేపాటి తిరుమలేశ్వర్రావు, తాతా శ్రీనివాసరావు, శ్రీరాం రాజేష్ బాబు, కొల్లిపర...
    150 Views
  • ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ప్రెస్ క్లబ్
    కోదాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ జీవనోపాధికి దూరమైన ఓ నిరుపేద వ్యక్తికి నిత్యావసర సరుకులు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.   కోదాడ పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో...
    132 Views
  • ప్రజా సమస్యల పరిష్కారానికి అడ్డంకులు ఎందుకు?
      శ్రామిక్ నగర్ డ్రైనేజీ సమస్య.. రామాలయ వీధి రోడ్డు సమస్య! గత కొంతకాలంగా శ్రామిక్ నగర్ గూడెంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా రామాలయ వీధిలో రోడ్డు నిర్మాణం కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కష్టపడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, సంబంధిత రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను తీసుకొచ్చి, అవసరమైన సంతకాలు చేయించి,...
    128 Views
  • ఇందూర్ దేవి మాత మండపాలకు ధన్ పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టు చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది...
    95 Views
  • గ్రేసీ ఆర్గనైజేషన్‌లో బధిర విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు.
    .వారి సమస్యలను అర్థం చేసుకొని, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ అవసరమైన సహకారం అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు అందజేసి, వారితో ఆత్మీయంగా గడిపారు.        
    144 Views
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం: మంత్రి కొండపల్లి
    బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో సమస్యలు ఎదురైనా బీసీలకు న్యాయం చేసేందుకు అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. #RAJESH 
    148 Views
  • కూటమికి రెండేళ్లే డెడ్లైన్: బొత్స
    రానున్న స్థానిక ఎన్నికల్లో YCP అభ్యర్థుల విజయానికి పని చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. బాడంగి మండల కేంద్రంలో శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో YCP గెలుపునకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. పార్టీకి పని చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. YCP కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. #RAJESH
    182 Views
  • అధికారులకు వినతి పత్రం అందజేసిన బిజెపి నేతలు
    నందవరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ,నందవరం మండలం బిజెపి పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మండల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,మండల రైతులందరికీ కరువు నష్టం వలన నష్ట పోయిన రైతులకు కరువు మండలంగా ప్రకటించి న్యాయం చేయాలని డిమాండు తో ఈ రోజు మన నందవరం మండలం రెవిన్యూ (ఉప )తహసిల్దార్ గారికి , మరియు MPDO గారికి, మండల వ్యవసాయ అధికారులకు బిజెపి పార్టీ నందవరం మండల అధ్యక్షులు, శ్రీ .మఠం...
    135 Views