శ్రామిక్ నగర్ డ్రైనేజీ సమస్య.. రామాలయ వీధి రోడ్డు సమస్య!
గత కొంతకాలంగా శ్రామిక్ నగర్ గూడెంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా రామాలయ వీధిలో రోడ్డు నిర్మాణం కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తున్నాం.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కష్టపడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, సంబంధిత రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను తీసుకొచ్చి, అవసరమైన సంతకాలు చేయించి,...