గ్రేసీ ఆర్గనైజేషన్‌లో బధిర విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు.
0
Comments
121
Views
.వారి సమస్యలను అర్థం చేసుకొని, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ అవసరమైన సహకారం అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు అందజేసి, వారితో ఆత్మీయంగా గడిపారు.